another new airline akasa has been launched in india by rakesh jhunjhunwala | భారత్ లో విమానయాన రంగం కొన్నేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రయాణికులు విమానయానానికి దూరమై చాలా కాలమైంది. కరోనా కష్టాలతో మరింత ఎక్కువైన విమానయాన రంగం ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం పలు చర్యలు తీసుకుంటున్నా అవి ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఎయిర్ ఇండియా వంటి సంస్ధనే టాటాలకు కేంద్రం తిరిగి అమ్మేసుకుంది. ఈ నేపథ్యంలో దేశంలో మరో కొత్త విమానయాన సంస్ధ ప్రారంభమైంది.
#RakeshJhunjhunwala
#AkashaAirlines
#RatanTata
#National
#Covid19
#IndianAirLines
#CentralGovernment
#AirIndia